Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

‘హలో’ ట్రైలర్ వచ్చేసింది…

Hello-Trailer

హైదరాబాద్: అక్కినేని అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘హలో’. ‘మనం’ ఫేం విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. అఖిల్ కు జోడిగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ సోలెమన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున భారీగా నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 22న మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా విడుదలైన ‘హలో’ థియేట్రికల్ ట్రైలర్ మీ కోసం….

Comments

comments