Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయలు

car
మనతెలంగాణ/తల్లాడ
మండల పరిధిలోని రెడ్డిగూడెం వద్ద ద్విచక్ర వాహానాన్ని కారు డీ కోట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం కొణిజర్ల మండలం లాలాపురం గ్రామానికి చెందిన దామా పూర్ణచందర్‌రావు ద్విచక్ర వాహానంపై తల్లాడ వచ్చి తిరిగి వెళ్తుడంగా రెడ్డిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న షిఫ్ట్ కారు డీ కోట్టడంతో పూర్ణచందర్‌రావుకి తీవ్రగాయలైయాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం తరిలించారు. ఈ మేరకు తల్లాడ యస్‌ఐ కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments