Search
Saturday 21 April 2018
  • :
  • :

దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన సిపిఐ

cpi

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ : 92 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిపిఐ బ్రిటిషు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జాగీర్దారీ, జమీందారి, వ్యవస్థ్దకు వ్యతిరేకంగా దేశ ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరా టాలు నిర్వహిస్తున్న పార్టీ  సిపిఐ పార్టీ అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ నర్సింహ్మా అన్నారు. సిపిఐ 92వ వ్యవస్థ్దాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బస్టాండ్ ముందు పార్టీ పతాకాన్ని ఎగుర వేసారు.  అనంతరం మాట్లాడుతూ వేర్పాటు వాదుల శక్తులకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం అలుపెరగని పోరాటాలు సిపిఐ పార్టీ చేసిందన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్. ఆనంద్‌జీ , ఖాజ, వంకేశ్వరం శ్రీనివాసులు, రవీంద్రాచారి, జలీల్ , సలీం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments