Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

కాదేది తినుటకు అనర్హం..

vietnam-foods

మన తెలంగాణ వెబ్ డెస్క్: కాదేది కవితకు అనర్హం…సబ్బు బిళ్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల’’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు… కాదేది తినుటకు అనర్హం అన్న విధంగా కొన్ని దేశాల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిని చూస్తే మతిభ్రమించడం పక్కా.

వియత్నాంలోని శాయిగొన్ నగరంలోని స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లే టూరిస్టులను అక్కడి ఆహార పదార్థాలు   వింతగా వింతగా ఆకర్షిస్తుంటాయి. అదే భారతీయులైతే అక్కడి ఆహారాన్ని చూస్తే వాంతి చేసుకోవడం ఖాయం. మన దగ్గర గొర్రె, మేక, కోడి, పంది, గొడ్డు మాంసాల లానే ఇక్కడి  మాసాహారంలో పాములు, వానపాములు, పెండపురుగులు, కుక్క, పిల్లి, అడవి జంతువులు, అడవి పక్షులు, ఎలుక, చుండెలుకలు, నత్తలు, పెంకు పురుగులు, తేళ్లు … ఇలా చెప్పుకుంటూపోతే అనేకమున్నాయి. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

Insane Street Food at Saigon city in Vietnam

Comments

comments