Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

POLICE-1

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయి ముఠా నుంచి 11తులాల బంగారం, 77 గ్రాముల వెండి, రూ.22 వేల నగదు, ఒక బైక్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన దొంగల ముఠాపై పది కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Inter State Thieves Arrest

Comments

comments