Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

‘జియో’ న్యూ ఇయర్ న్యూ ప్లాన్స్

JIO

ముంబయి: రిలయన్స్ జియో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనతికాలంలోనే కోట్లాది కస్టమర్లను సంపాదించింది జియో. అనంతరం వారిని ఆకర్షించే క్రమంలో ఎన్నో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది. తాజాగా కొత్త సంవత్సరం కానుకగా హ్యాపీ న్యూ ఇయర్ 2018 పేరుతో రెండు కొత్త ప్లాన్లను తెచ్చింది. రూ. 199, రూ. 299 ప్లాన్లను 28 రోజుల కాలపరిమితితో ప్రవేశపెట్టింది. కాగా, రూ. 199 ప్లాన్‌కు అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1.2జిబి డేటా వస్తుంది. అదే.. రూ. 299 ప్లాన్‌లోనైతే అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2జిబి డేటా లభిస్తుంది.

Jio announces Happy New Year plans.

Comments

comments