Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కార్బన్ కొత్త 4జీ ఫోన్ రూ.4990కే

Phones-image

కార్బన్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘కె9 మ్యూజిక్ 4జీ’ని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.4,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. బ్లూ, షాంపేన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 

కార్బన్ కె9 మ్యూజిక్ 4జీ ఫీచర్లు…

5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్,

8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments