Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ది నియంత పాలన-పోలీసులచే పరిపాలన

speakమనతెలంగాణ/బిజినేపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న పాల న నియంత పాలన అని , పోలీసులచే ప్రతిపక్షాలను అణిచివేస్తు పాలన కొనసాగిస్తున్నారని ఎంఎల్‌సి కూచకుళ్ళ దామోదర్ రెడ్డి విమర్షించా రు. సోమవారం మండల కేంద్రంలోని  జడ్పీటిసి సుధాపరిమళ స్వగృ హంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశం లో మారుతున్న సమీకరణ దృష్యా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం బోతున్నారని అన్నారు. అందుకే ఈనెల24న మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్దాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్న ట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి అందరూ కార్యకర్తలు హాజరుకా వాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రాజెక్టులు మొత్తం మేమే కట్టామని జలవిజయ యాత్ర చేపట్టడం సిగ్గుచేటన్నారు. కెఎల్‌ఐ పనులకు కాంగ్రెస్‌పార్టీ శంకుస్దాపన చేసి పను లు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే చేసామని దానికి వీరు  రిబ్బన్ కట్ చేసుకొని నానా హంగామాలు చేస్తూ మేమే చేసామని చెప్పుకుంటు  ప్రచారం చేయడం విడ్దూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌నాయకులు బాల్‌రా జు గౌడ్ , తిరుపతయ్య , అమృత్‌రెడ్డి ,శేఖర్ రెడ్డి, పండ్ల పాషా,నజీర్ , ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments