Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ ట్రయల్ రన్ సక్సెస్

Mission-Bhagirata

ఖమ్మం: జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ ట్రయల్ రన్ విజయవంతమైంది. అధికారులు ఈ ట్రయల్ రన్‌ను శుక్రవారం ప్రారంభించగా పాలేరు మిషన్ భగీరథ జలాలు జీళ్లచెరువు వాటర్ ట్రీట్‌మెంట్‌కు శనివారం చేరాయి. ఈ వాటర్ ప్లాంట్ వల్ల పాలేరు సెగ్మెంట్‌లోని 579 గ్రామాలకు అబ్ధిచేకూరనుంది. జీళ్లచెరువు నీటి శుద్ధి కేంద్రం రోజుకు తొమ్మిది కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేయనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్లాంట్‌ను సందర్శించారు.

Khammam District Mission Bhagiratha Trail Run Success.

Comments

comments