Search
Sunday 21 January 2018
  • :
  • :

చిరుతపులి దాడిలో రెండు ఆవుల మృతి

leopard1

రామాయంపేట: చిరుత పులి దాడిలో ఆవులు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్లలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  రెండు ఆవు దూడలపై చిరుత పులి దాడి చేయడంలో ఆవులు అక్కడికక్కడే చనిపోయాయి. దీంతో స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను పట్టుకోవలని కోరుతున్నారు.

Comments

comments