Search
Friday 20 April 2018
  • :
  • :

గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు:ఎంఎల్‌ఎ

mikeమన తెలంగాణ/అమరచింత:గ్రంథా లయా ల్లో ప్రపంచ జ్ఞానం లభిస్తుందని యువతీ,యువ కులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకో వాలని ఎంఎల్‌ఎ చిట్టెం రాం మ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మ న్ బి.లక్ష్మయ్యతో కలిసి మండల కేం ద్రంలో జడ్పిహెచ్‌ఎస్ మైదానంలో ఏ ర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారం భించారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మండలంలో శాఖా గ్రంథాలయానికి కావాల్సి న మౌళిక సదుపాయాలను సమకూర్చే విధంగా ప్రభుత్వంతో చర్చించి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో చిన్న గదిలో గ్రంథాలయం ఉండడం వల్ల పాఠకులకు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశానుసారం గ్రంథాలయం ఏర్పాటు చేశామ ని తెలిపారు. నేటి యువత సమయం వృథా చేస్తున్నారని ,గ్రంథాలయాన్ని యువత సద్విని యోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శంకర్, ఉపసర్పంచ్ మమత, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు రాజు,గ్రంథపాలకులు నవీన్‌కు మార్, ఉపాధ్యాయలు ,పాఠకులు పాల్గొన్నారు .

Comments

comments