Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కొడుకు, భార్యను హతమార్చిన కిరాతకుడు

Murder

మంచిర్యాల: కట్టుకున్న భార్యతో పాటు కన్న కొడుకును ఓ వ్యక్తి అతి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఐదు నెలల కొడుకుతో పాటు భార్యను ఇంట్లోనే హత్య చేసి పరారయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man brutally murdered Wife and Son in Mancherial.

Comments

comments