Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

గ్వేరిజా కోలోబస్

offbeet.jpg1

ఆఫ్రికాలో ఉండే గ్వేరిజా కోలోబస్ అనే పేరుగల కోతులు 3 నుంచి 5 ఫీట్ల వరకు పెరుగుతాయి.  ఈ కోతికి దాని సైజుకు సగానికి పైగా పొడవైన తోక ఉంటుంది.  3 నుంచి 15 కిలోల బరువుంటాయి. వీటికి  బొటనవేలు లేకపోవడం ఆశ్యర్యకరమైన విషయం. ఆవుకు మల్లే దీనిక్కూడా పొట్ట దగ్గర మూడు లేదా నాలుగు పొదుగులుంటాయి. ఆకులు వీటి ఆహారం. ఎక్కువగా చెట్లపైనే ఉంటాయి. కిందకి రావు. కొమ్మ నుంచి కొమ్మకు ఎగురుకుంటూ వెళ్తుంటాయి.  50 ఫీట్ల వరకు ఎగరగలవు. అలాంటప్పుడు దాని తోక ప్యారాచ్యూట్‌లాగా ఉపయోగపడుతుంది.  అప్పుడే పుట్టిన కోలోబస్ కోతులు పూర్తిగా తెల్ల రంగులో ఉంటాయి.

Comments

comments