Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

మావోయిస్టుల లొంగుబాటు

JAMPANNA-1

మహబూబాబాద్ : ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న, ఆయన భార్య రజితలు పోలీసులకు లొంగిపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెంకు చెందిన జంపన్న 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పని చేశారు. జంపన్నపై 20లక్షల రివార్డు ఉంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Maoists Surrender to Police

Comments

comments