Search
Sunday 21 January 2018
  • :
  • :

చల్‌గల్‌లో భారీ చోరీ

Theft-In-Khammam

జగిత్యాల : జగిత్యాల మండల పరిధిలోని చల్‌గల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 40 తులాల బంగారం, పది వేల నగదును అపహరించారు. చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగల కోసం గాలిస్తున్నారు.

Massive Theft in Chalgal

Comments

comments