Search
Sunday 21 January 2018
  • :
  • :

బారాత్‌మే పైసొంకి బారీష్..!(వీడియో)

Money throwing in wedding

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల పెళ్లి చేసుకోగా, అతడి బారాత్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బారాత్ వీడియోలో అంత ప్రత్యేకత ఏముందనేగా మీ అనుమానం… ఓసారి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. బారాత్ జరిగిన అసాంతం వరుడి బంధువులు, స్నేహితులు రోడ్డుకు ఇరువైపుల నోట్ల వర్షం కురింపించారు. దాంతో వాటిని అందుకునేందుకు అక్కడి జనాలు పోటీ పడ్డారు. ముల్తాన్‌కు చెందిన మహ్మద్ ఆర్షద్ అనే వ్యక్తి బారాత్‌ను ఇలా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఇంకేందుకు ఆలస్యం ఈ కాస్ట్‌లీ బారాత్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Money throwing in wedding in Khanpur.

Comments

comments