Search
Tuesday 19 June 2018
  • :
  • :

రికార్డుల రారాజు ఈ పాట

 ఓ పాటను 450 కోట్ల మంది చూశారు అంటే… నమ్మగలమా…. మీరు ఓ సారి ఈ పాటను చూసి, విని  బాగుందో లేదో చెప్పండి… దీనిపై క్లిక్ చేయండి. స్పానిష్ అల్బమ్ లో విడుదలైన ఈ పాటను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాట పేరు “డిస్పసీటో” అంటే నెమ్మది అని అర్ధం. కానీ పాటలో ఉన్న నెమ్మదతనమే శరవేగంగా దూసుకెళ్లేలా చేస్తోంది. ఈ పాటలో ప్యుర్టో రికాన్, లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీ తదితరులు నటించారు. ఈ సాంగ్ ను జస్టిన్ బీబర్ రీమేక్ చేయడంతో మరింత ఆదరణ పెరుగింది యూ ట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన పాటగా రికార్డు సృష్టించింది.

 

Comments

comments