Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య

SUICIDE1

జయశంకర్ భూపాలపల్లి : నాగారం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. నాగారం గ్రామానికి చెందిన నాంపల్లి రమ, తన మూడు నెలల కొడకుతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే రమ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె బంధువులు ఆరోపించారు. రమ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother suicide including son

Comments

comments