Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సౌత్ సెంట్రల్ రైల్వే జిఎంను సన్మానించిన మున్సిపల్ చైర్‌పర్సన్

ghmc

మన తెలంగాణ/తాండూరు టౌన్  ః తాండూరు రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్‌ను తాండూరు మున్సిపల్ చైరపర్సన్ సునితాసంపత్ సన్మానించి వినతిపత్రాన్ని అందజేశారు.తాండూరు ప్రాంతానికి వ్యాపార, వాణిజ్య పరంగా మంచి పేరుందని,ఇక్కడి నుండి అనునిత్యం హైద్రాబాద్ ఇతర ప్రాంతాలకు అత్యాధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు.కావున తాండూరు గుండా పోయే సూపర్ పాస్ట్ రైల్లను తాండూరు రైల్వే స్టేషన్‌లో ఆపాలని ఆ వినతిపత్రంలో పేర్కోన్నారు. ప్రతి రైలును తాండూరులో ఆపాలని కోరారు.జిఎంను కలిసిన వారిలో కాంగ్రెసు నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్,బషీరాబాద్ ఎంపిపి కరుణ అజయ్ ప్రసాద్ కౌన్సిలర్‌లు శ్రీనివాస్, లింగదల్లి రవి,ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌చారి తదితరులు ఉన్నారు.

Comments

comments