Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

శాంసంగ్ నుంచి మరొ కొత్త ఫోన్

phone

ప్రముఖ మొబైల్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. శాంసంగ్ డబ్ల్యూ 2018 పేరుతో ఫ్లిప్ ఫోన్ (మడత పెట్టుకోగలిగే)ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. గతంలో ఫ్లిప్ మోడల్ ఫోన్లను విడుదల చేసినా… ఆ త్వరలో మార్కెట్లోకి రాజోయే ఈ కొత్త మోడల్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నాయట. అంతేకాదు… దానికి తగ్గట్టుగానే దాని ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇండియాలో దీని ధర సుమారు రూ.లక్షా యాభై వేలు ఉంటుందని సమాచారం. ఐతే ఈ ఫోన్‌ను మొదట్లో చైనాలో విడుదల చేయనున్నారు.

‘డబ్లూ 2018’ ఫీచర్లు ఇవే
*6జీబీ ర్యామ్, 64 జీబీ/256 జీబీ స్టోరేజ్
*యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
*కామ్‌షెల్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్
*2300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థం
*ఆండ్రాయిడ్ 7.1 నూగట్
*835 స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
*12 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

Comments

comments