Search
Monday 11 December 2017
  • :
  • :

ఆగండి.. ‘ఒక్క క్షణం’ టీజర్‌ చూడండి!

Okka-Kshanam

అల్లు శిరీష్‌, సురభి, సీరత్‌ కపూర్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఒక్క క్షణం’. చిత్ర యూనిట్ ఆదివారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. ‘ఎక్కడికి పోతావు చిన్నివాడా’ మూవీతో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫేట్‌ వర్సెస్‌ డెస్టినీ కాన్సెప్ట్‌ తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. సస్పెన్స్‌తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు.  ‘ఒక్క క్షణం’ టీజర్‌ మీరు ఓ లుక్కేయండి…

Okka Kshanam Official Teaser Out Now.

Comments

comments