Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఒకరు మృతి

bike

యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన వ్యక్తి మృతదేహం రెండు భాగాలుగా విడిపోయింది. బైక్‌పై దంపతులు వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One died in Road Accident

Comments

comments