Search
Monday 11 December 2017
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

VAN-ACCIDENT

మేడ్చల్ : కీసర మండలం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డిసిఎం వ్యానును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాను డ్రైవర్ సంతోష్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One killed in road accident

Comments

comments