Search
Wednesday 23 May 2018
  • :
  • :

కర్నూలు జిల్లాలో హత్య

KRISHNA-1

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు నగర సమీపంలో ఉన్న పసుపుల గ్రామం వద్ద బోయ కృష్ణ అనే వ్యక్తిని ప్రత్యర్థులు హత్య చేశారు. కృష్ణ రుద్రవరం నుంచి కర్నూలకు బైక్‌పై వెళుతుండగా ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపేశారు. ఇటీవల జరిగిన రాముడు హత్య కేసులో కృష్ణ నిందితుడిగా ఉన్నాడు. రాముడు హత్యకు ప్రతీకారంగానే కృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Murder in Kurnool district

Comments

comments