Search
Sunday 21 January 2018
  • :
  • :

పసికందును కొరికి చంపిన పందులు

Pig

రాజన్న సిరిసిల్ల: పసికందును పందులు కొరికి చంపిన ఘటన  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో చోటుచేసుకుంది. శ్మశాన వాటికలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. కాగా శ్మశానంలో వదిలివెళ్లిన శిశువును పందులు కొరికి చంపడంతో స్థానికులు  గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటనా చేరుకొని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

comments