Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి

school

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : రోజు-రోజుకు క్షీణిస్తున్న తెలుగు బాషతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డా॥ జడల అమరేందర్ గౌడ్ సూచించారు. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తె లుగు మహాసభల వాలు పోస్టర్‌ను శుక్రవా రం జి ల్లా గ్రంథాలయంలో ఆవిష్కరి ంచా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మాతృబాషా , మన తెలుగును కాపాడుకోవాలని ప్రపంచ తెలుగు మ హాసభలలో విద్యార్థిణి, విద్యార్ధులతో పా టు సాహితీ వేత్తలు, విద్యావేత్తలు, పుర ప్రముఖు లు, ప్రజలందరు ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడంలో బాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, విద్యావంతులు బం డారు జయశ్రీ, జయప్రకాశ్, డా॥ అక్కినపల్లి న ర్సింహ్మారావు, డైరెక్టర్ పొలిశెట్టి అనిల్, జాఫర్, పాల్గొన్నారు.

Comments

comments