Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కాలేజీలోకి అనుకోని అతిథి

                    Python

అలహాబాద్: గుజరాత్ రాష్ట్రం అలహాబాద్ లో ఓ డ్రిగ్రీ కాలేజీలో కొండచిలువ కలకలం సృష్టించింది.  కాలేజీలో కొండచిలువ ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురయ్యారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అక్కడి చేరుకొని 12 అడుగుల కొండ చిలువను పట్టుకొని అడవిలో వదిలిపెట్టాడు.

Comments

comments