Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘రచయిత’ మూవీ ట్రైలర్…

Rachayitha

హైదరాబాద్: విద్యాసాగర్ రాజ్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘రచయిత’. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇతర ప్రధాన పాత్రల్లో  సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. షాన్ రెహమాన్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. కళ్యాణ్ ధూలిపాళ్ల చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘ఈ అక్కినేని నాగేశ్వరరావు ఒకరు టింగా రంగా అంటూ సినిమాలు తీసి నీలాంటి కుర్రాళ్లను చెడగొడుతున్నాడు’ అనే డైలాగుతో మొదలైన ట్రైలర్ చివరకు ‘అక్కినేని ప్రేమ సినిమాలే కాదు మంచి సినిమాలు చేశారు’ అనే డైలాగ్ తో  ముగుస్తుంది. ఇంకేందుకు ఆలస్యం… రెగ్యూలర్ సినిమాల కంటే కొంచెం వెరైటీగా ఉన్న ‘రచయిత’ థియేట్రికల్ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Comments

comments