Search
Saturday 21 April 2018
  • :
  • :

నాగర్ కర్నూల్ కోర్టులో రాజేశ్

Rajesh

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కోర్టుకు పోలీసులు రాజేశ్‌ను తీసుకొచ్చారు.  తన భర్త సుధాకర్ రెడ్డి హత్య కేసులో స్వాతిని ఎ-1 నిందితురాలిగా మార్చనున్నారు. మూడు నెలల ముందే సుధాకర్ రెడ్డి హత్యకు స్వాతి-రాజేశ్ మర్డర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. లోకల్ డాక్టర్ దగ్గర మత్తు ఇంజక్షన్ కొని తెచ్చి రాజేశ్ ఇంట్లో పెట్టుకొని హత్యకు ప్లాన్ చేశారు. సుధాకర్ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, హత్య ఘటనా స్థలంలో రాజేశ్‌ను పోలీసులు విచారించారు. సుధాకర్ రెడ్డి కారును పోలీసులు సీజ్ చేశారు. స్వాతి తన భర్తను ప్రియుడు రాజేశ్‌తో కలిసి చంపిన విషయం తెలిసిందే.

Comments

comments