Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

సుధాకర్‌ను హత్య చేయాలనుకోలేదు…

Sudhakar-Reddy-(Swathi's-hu

హైదరాబాద్: సుధాకర్ రెడ్డి హత్య చేయాలనే ఉద్దేశ్యం తనకు లేదని, అది అలా జరిగిపోయిందని రాజేశ్ తెలిపాడు. సుధాకర్ హత్యకు మూడు రోజుల ముందే స్వాతి ప్లాన్ చేసిందని మీడియాతో రాజేశ్ వెల్లడించాడు. ఇద్దరు కలిసి పారిపోదామని రాజేశ్ ప్రతిపాదించడంతో తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారని స్వాతి వారించింది. సుధాకర్ రెడ్డిని అంతంమోందించేందు ప్లాన్ చేశామన్నాడు. హత్యకు ముందు రోజు సుధాకర్ రెడ్డితో స్వాతి గొడవ పడిందని, సుధాకర్ రెడ్డితో తనకు గొడవలేవన్నారు.  మరుసటి రోజు ఉదయం సుధాకర్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి… స్వాతి, రాజేష్ లు ఇనుపరాడ్‌తో సుధాకర్ తలపై కొట్టి, అడవిలోకి తీసుకెళ్లి మృతదేహాన్నితగులబెట్టామన్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు స్వాతి,రాజేశ్‌ పెట్రోల్‌ తెచ్చుకున్నారని, స్వాతి చున్నీపై పెట్రోల్ పోసి రాజేశ్ తన మొహంపై అంటించుకున్నాడు. మొహం సరిగ్గా కాలకపోవడంతో గ్యాస్‌స్టౌవ్‌పై పెట్టి ముఖాన్ని అంటించుకున్నాడు. గురువారం ఉదయం రాజేశ్‌ను నాగర్ కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments