Search
Monday 11 December 2017
  • :
  • :

రేషన్ బియ్యం పట్టివేత

RATION-RICE

మహబూబాబాద్ : 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కురవి మండలం నెరడలో ఈ ఘటన జరిగింది. నెరడలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Ration Rice Seized

Comments

comments