Search
Saturday 21 April 2018
  • :
  • :

మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

MEDARAM

హైదరాబాద్ : జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి శనివారం సమీక్ష చేశారు. జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కడియం అధికారులను ఆదేశించారు. మేడారం జాతర జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్ తదితరులు పాల్గొన్నారు.

Review on Medaram Jatara Arrangements

Comments

comments