Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

Accident
కుమ్రం భీమ్: రెండు ద్విచక్ర వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన గురువారం జిల్లాలోని చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ సమీపంలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైకు అదుపు తప్పి మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments