Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

సెక్సియస్ట్ వుమెన్ ప్రియాంక చోప్రా

                      Priyanka-Chopra

లండన్: ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక నిర్వహించిన సర్వేలో ఆసియాలో అత్యంత శృంగార మహిళగా ప్రియాంక చోప్రా  మొదటి స్థానంలో ఉంది.  బ్రిటన్‌లో వార్షిక పోల్‌లో ఆమె తొలి స్థానంలో ఉంది .  ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా దాటేసింది. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో దీపిక మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. అందం, గుణం, ధైర్యం, ఔదార్యం ఉన్న వ్యక్తి ప్రియాంకా అని లండన్ కు చెందిన ఈస్ట్రన్ ఐ ఎడిటర్ పేర్కొన్నారు. ఇండియన్ టివి స్టార్ నియా శర్మ రెండవ స్థానంలో నిలిచింది.

Comments

comments