Search
Saturday 21 April 2018
  • :
  • :

పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్‌పి

police

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏ ర్పడబోయే  జిల్లా పోలీసు కార్యా లయాన్ని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్  బుధవారం పరిశీలించారు. పను లకు సంబందించిన వివరాలను సంబంధిత డిఈని అడిగి తెలుసు కున్నారు. ఎస్‌పి వెంట ఎఎస్‌పి జోగుల చెన్నయ్య, సిఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

comments