Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపికైన సాయిధనుష్

BOY
మనతెలంగాణ/కొత్తగూడెం: జిల్లా స్థాయిలో స్విమ్మింగ్ పోటిలలో శ్రీచైతన్య స్కూల్ విద్యార్ధి రెడ్డిరాజుల సాయిధనుష్ రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపికైయ్యాడు. రుద్రంపూర్‌లో ఆదివారం జరిగిన జిల్లా స్థాయిలో స్విమ్మింగ్ పోటిలలో ధనుష్ గ్రూప్ 4 విభాగంలో 50 మీటర్లు బ్యాక్, 50 మీటర్లు ఫ్రి, 50 మీటర్లు బెస్ట్ స్టోక్‌లలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 29, 30 వ తేదిలలో కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపికైయ్యాడు. ఈ సందర్భంగా స్విమ్మింగ్ కోచ్ రాంబాబు, అధ్యక్షుడు అక్ష్మినరసింహ, కార్యదర్శి హనుమంతరాజు, స్కూల్ ప్రిన్సిపల్, పి.ఇ.టి విద్యార్ధి ధనుష్‌ను అభినందించారు.

Comments

comments