Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న స్వామిగౌడ్

SWAMY

యాదాద్రి భువనగిరి : తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శనివారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామిగౌడ్‌ వడాయ్‌గూడెం గ్రామంలో జరుగుతున్న కంఠమహేశ్వరస్వామి వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.

Swamy Goud Visited Sri Lakshmi Narasimha Swamy

Comments

comments