Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

లోయలో పడిన టాటా వాహనం

                      Road-Accident

ఆంధ్రప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి-చింతూరు రోడ్డులో శుక్రవారం ఉదయం టాటా వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని అక్కడే ఉన్న సిఆర్ఫిఎఫ్ జవాన్లు చింతూరు ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనంలో మొత్తం 12మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా క్రైస్తవ సభలకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.

Comments

comments