Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

RAPE-GIRL

 

 

తాండూరు: పదో తరగతి విద్యార్థిని తనను టీచర్ లైంగిక వేధిస్తున్నాడంటూ పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాండూరు ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం….. తాండూరు ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ బండెప్ప గత కొంతకాలంగా ఓ విద్యార్థిని లైంగిక వైధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో శుక్రవారం ఉదయం సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ విద్యార్థిని నేరుగా పిఎస్ వెళ్లి ఏడుస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడిని ఆదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments