Search
Friday 20 April 2018
  • :
  • :

965 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

telangana1హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద 965 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 500 స్టాఫ్ నర్సులు, 233 ఎఎన్‌ఎం, 33 వైద్యాధికారితో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు 965 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించనున్నారని తెలుస్తోంది.

Comments

comments