Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

2,108 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

telangana1హైదరాబాద్: ఆరోగ్యశాఖలో 2,108 పోస్టుల భర్తీకి ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టుల భర్తీ ప్రక్రియను టిఎస్‌పిఎస్‌సికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో… స్టాఫ్ నర్సులు 1603, టెక్నికల్ అసిస్టెంట్లు 110, టెక్నీషియన్స్ 61, ఫార్మాసిస్ట్‌లు 58, కంప్యూటర్ ఆపరేటర్స్, స్టోర్ కీపర్లు,రికార్డ్ క్లర్క్ 54, ల్యాబ్ టెక్నిషియన్స్ 39, జూనియర్ అసిస్టెంట్లు 30, డార్క్ రూమ్ అసిస్టెంట్లు 26, రేడియోగ్రాఫర్లు 18, మెటర్నిటీ అసిస్టెంట్లు 15, అనస్థీషియా టెక్ 10లతో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

 Telangana Govt Permits for Recruitment of 2108 Post in Health Department.

Comments

comments