Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

తెలుగు ఔన్నత్యాన్ని చాటేందుకే మహాసభలు

flag

 రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : తెలుగుభాష సంస్కృత, సాంప్రదాయాల విలువలను పరిరక్షించి, భావితరాలకు అందించడంతో పాటు తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహిస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్

వద్ద గల బాబా సా హెబ్ డా బి ఆర్ అంబే ద్కర్ విగ్ర హా నికి పూల మాలవేసి ప్రపంచ తెలుగు మహ స భల కార్య క్ర మాన్ని ప్రారం భిం చారు. ఈసంద ర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలుగు భాష సాహిత్య వెలు గు లనుప్రపం చా నికి చాటి చెప్పా లన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా స భ లను ఈ నెల 15 నుంచి 19 వరకు రాష్ట్రరాజ ధాని హైద రా బాద్‌లో నిర్వ హిం స్తుం ద న్నారు. తెలం గా ణలో ప్రాథ మిక స్థాయి నుంచిఇంటర్ మీడి యట్ వరకు తెలుగు భాషను తప్ప ని సరి చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్త ర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లాలో కవులు, కళాకా రులు, సాహి త్య వే త్తలు చాలా మంది ఉన్నా రని తెలుగు భాష పరి ర క్షణకు ప్రభు త్వంతో పాటు ప్రతీ ఒక్కరు భాగ స్వా ములు కావా ల న్నారు.తెలు గు భాష సంస ్కృతి, సంప్ర దా యాల విలు వ లను పరి ర క్షించి భావి తరా లకు అందిం చ డా నికి ఈ ప్రపంచ తెలుగు సభలు ఎంతో దోహ దపడుతున్నాయన్నారు. అనం తరం తెలుగు మహా స భల నన్నాహక ర్యాలీనిజెండా ఊపి ప్రారం భించి, వారితో ర్యాలీలో పాల్గొ న్నారు. మార్గ మధ్యలో ఉన్న ప్రొఫెసర్ జయ శంకర్ విగ్ర హా నికి పూల మాల వేశారు. ఈర్యాలీ మినీ ట్యాంక్ బండ్ వద్ద మొదలై కలె క్ట రేట్ వరకు సాగింది. అలాగే కలె క్ట రేట్ వద్ద విద్యా ర్థు లచే మాన వ హారం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్ర మంలో జిల్లా కలె క్టర్ ఇలం బ రిది, జాయింట్ కలె క్టర్ శివ లింగయ్య, మున్సి పల్ చైర్మ న్ అ ప్పాల గణేష్ చక్ర వర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేం దర్ రెడ్డి, జిల్లా గ్రంథా లయ చైర్మన్ ఎర్ర వొతు రాజేం దర్, జిల్లా విద్యా ధి కారి ప్రణీత, ఆర్ డిఒ ప్రసు నాంబ, ఐసి డి ఎస్ విజయలక్ష్మి, కౌన్సి లర్లు, డా॥ యం.కృష్ంణ రాజు, ఉపా ధ్యాయులు, విద్యా ర్థులు తదితరులు పాల్గొ న్నారు.

Comments

comments