Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

Terrorists-Attack-on-Army-C

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని ఖాజిగుండ్ ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ క్రమంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని ఓ భవనంలో దాక్కుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Terrorists Attack on Army Convoy

Comments

comments