Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

బిజెపి బలోపేతానికి కృషి

bjp

మన తెలంగాణ/బిచ్కుంద: మండలంలోని దౌల్తాపూర్ గ్రామానికి చెం దిన 50 మంది యువకులు బిజెపి పార్టీలో చేరారు. బిజెవైఎం ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలియజేశారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జే.సాయిలు వారిని బిజెపి కండువా కప్పి సాద రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాబోయే ఎన్నికల్లో బూత్ లెవల్ స్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యకర్తలందరికి ఎన్నికల వ్యు హాలను వివరించడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, మద్నూర్ మండల అధ్యక్షులు మహేష్, సీనియర్ నాయకులు దయానంద్,  నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments