Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

చలిమంటలలో గాయపడిన చిన్నారి

FIRE

వెంకటాపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిప్పురవ్వలు గౌనుపై పడటంతో ఓ మూడేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో జరిగింది. లక్ష్మీదేవిపేటకు చెంది నివాసం ఉంటున్న కొమురమ్మ-సమ్మయ్య దంపతుల కూతురు రెండేండ్ల క్రితం మరణించడంతో మనువరాలు లావణ్య(3)ని  వీళ్ల దగ్గరనే పెంచుకుంటున్నారు. గౌనుకు కాలుతుండగా గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు 108లో ములుగు వైద్యశాలకు తరలించారు.

Comments

comments