Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కృష్ణా బేసిన్‌లో రోజు వారి నీటిమట్టాలు

Singur-Dam

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి: కృష్ణాబేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటిమట్టాల వివరాలను సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలియ జేశారు. శనివారం కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగ భద్ర, తెలంగాణలోని జూరాలా, శ్రీశైలం, కడెంశ్రీపాదరావు, నాగార్జు నసాగర్, కేఎల్‌రావు ప్రాజెక్టు సంబంధించిన వివరాలను జూరాలా ప్రా జెక్టు డీ ఈ శ్రీధర్ తెలియజేశారు. వాటి వివరాలు ఇలా.. 1).ఆల్మట్టి ప్రాజెక్ట్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 129.72టీఎంసీలుగా కాగా,  ప్రస్తు తం 84.9 2 టీఎంసీలు. 2).నారాయణపూర్ ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 37.646 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.14 టీఎంసీలు. 3)తుంగభద్ర ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 100.86 టీఎసీలు కా గా, ప్రస్తుతం 45.20 టీఎంసీలు. 4).శ్రీశైలం ప్రాజెక్టు: పూర్తిస్థాయి నీటి మట్టం 21 5.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 142.20 టీఎంసీలు. 5). నాగార్జు నసాగర్ ప్రాజెక్టు:పూర్తి స్థాయి నీటిమట్టం 312.045 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 205.61  టిఎంసీలు. 6).కె.ఎల్.రావు ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.51 టీఎంసీలు. 7). కడెం శ్రీపాదరావు ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటి మట్టం 3.071 టీఎం సీలు కాగా, ప్రస్తుతం 2.81 టీ ఎంసీ లు.8).జూరాలా ప్రాజెక్టు: పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 31 7.740 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అధే విధంగా జలాశయం మొ త్తం సామర్థం 8.107 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 4.400 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 261 క్యుసెక్కులు వస్తుం డగా, స్పిల్‌వే-నిల్, పవర్‌హౌజుకు నిల్ క్కుసెక్కులు, కుడి ప్రధాన కాలు వకు 600 క్యుసెక్కులు, ఎడమ ప్రధాన కాలువకు 1300 సెక్కుల నీటి ని, నెట్టెంపాడుకు నిల్, భీమాకు లిఫ్టు 1 కునిల్, లిఫ్టు2 849, కోయి ల్‌సాగర్‌కు -నిల్, సమాంతర కాలువకు 55 0  క్యుసెక్కులను విడుదల చేస్తున్నట్లు డీఈ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యుసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

comments