Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

పెబ్బేరులో దొంగల బీభత్సం

thiefe

వనపర్తి: పెబ్బేరులో దొంగలు బీభత్సం సృష్టించారు. గత రాత్రి ఏడు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 40 గ్రాముల బంగారం, రూ.లక్ష రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments