Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రేమికులను బెదిరించి…

Attack-and-Rape-attempt

జగిత్యాల: జిల్లాలోని హుస్నాపూర్‌లో దారుణం జరిగింది. కొందరు దుండగులు ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బాధితురాలి బంధువులకు తెలియడంతో ముగ్గురు వ్యక్తులను చితకొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Threaten Lovers then rape on Girlfriend in Jagtial.

Comments

comments