Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Well

కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లార్ గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి సుద్దాల లక్ష్మి(32), తన ఇద్దరు పిల్లలు శ్రీజ(7), సిద్ధు(5)లతో కలిసి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మి భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే గల కారణంగా పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Suicide

Comments

comments