Search
Thursday 22 February 2018
  • :
  • :

ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్

NAXALS

జయశంకర్ భూపాలపల్లి : ఏటూరు నాగారంలో ఆదివారం ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన మావోయిస్టుల నుంచి నాలుగు తుపాకులు, 250 తూటాలు, ఆరు కిట్ బ్యాగులు, ఏడు సెల్‌ఫోన్లు, రూ.6500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన మావోలను యాచయ్య, అశోక్, నర్సింహారావులుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

Three Maoists arrested

Comments

comments